deleted songs in Telugu movies
కొన్ని పాటలు audio launchలో కనిపిస్తాయి కానీ చిత్రంలో కనపడవు. ఇది ఏ కారణం ఐనా కావచ్చు.
ఇలా చిత్రంలో కనిపించకుండా పోయిన కొన్ని పాటలను నేను క్రింద ఇస్తున్నాను. ఇలాగ ఇంకా చాలా ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే నాకు తెలుసు, అవి ఇక్కడ పొందుపరుస్తున్నాను.
1. భీమ్లా నాయక్ 2022 నుంచి "అంత ఇష్టం"(YouTube)2. Most Eligible బ్యాచ్'లర్ 2021 నుంచి "మనసా"(YouTube)
3. పాగల్ 2021 నుంచి "కనపడవా"(YouTube)
4. Dear కామ్రేడ్ 2019 నుంచి "క్యాంటీన్"(YouTube)
5. ఫిదా 2017 నుంచి "ఫిదా ఫిదా"(YouTube)
6. గోవిందుడు అందరివాడేలే 2014 నుంచి "కొక్కోకోడి"(YouTube)
7. లైగర్ 2022 నుంచి "కలలో కూడా"(YouTube)
8. విరూపాక్ష 2023 నుంచి "కలల్లో"(YouTube)
Comments
Post a Comment