Posts

Showing posts with the label Telugu Songs Lyrics

Devudu Karunisthadani Song Lyrics in తెలుగు

Image
చిత్రం: ప్రేమకథ (1999) గాయకులు: అనురాధ శ్రీరామ్ మరియు రాజేష్ కృష్ణన్ సంగీతం: సందీప్ చౌట రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాకా సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమేగా నిత్యం పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది నేనే నీకోసం నువ్వే నా కోసం ఎవరేమి అనుకున్నా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళవరకూ మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకూ ఎటేళ్ళేదో జీవితం నువ్వే లేకపోతే ఎడారిగా మారేదో ...

Kannula Munde song lyrics in తెలుగు

Image
చిత్రం: సాహసం శ్వాసగా సాగిపో రచన: కృష్ణ చైతన్య సంగీతం: A R రెహ్మాన్ గానం: హరిచరన్, చిన్మయి కన్నుల ముందే కనపడుతుందే.. కల అనుకుంటే నన్నే కొట్టిందే.. నను చూడరా అంటోందిరా.. తను ఎదకే కనువిందా.. ఈరోజే నేను మళ్లీ పుట్టాను.. నాకదే బాగుందిలే.. ఈరోజేందుకో నిన్ను చూడనట్టు చూశా.. నాకదే బాగుందిలే.. ఈరోజే నా ఉదయం మేలుకుంది నీతో.. నాకదే బాగుందిలే.. ఈరోజే మరీ తెలుగు కీర్తనైన నువ్వేలే.. నాకదే బాగుందిలే.. ఈరోజే చెలి వీచే గాలివై తాకితే.. నాకదే బాగుందిలే.. ఓ..కోయిల రాగంలో సంగీతం ఉందా.. పాడే పలికిందా ఓ.. ఈ కోయిల చూస్తే అయ్యయ్యయ్యో.. ఆ చూపుకి ఏమైపోతానో.. నేనైతే పడిపోయాను.. అయినా బాగుందంటాను.. ఆ చూపుకి ఏమైపోతాను.. ఈరోజేందుకో నిన్ను చూడనట్టు చూశా.. నాకదే బాగుందిలే.. నిన్ను చూడనట్టే చూశా.. నాకదే బాగుందిలే.. తెలుగు కీర్తనైన నువ్వేలే.. నాకదే బాగుందిలే.. మేలుకుంది నీతో.. నాకదే బాగుందిలే.. అదే..అదే..అదే..అదే..అదే..అదే..బాగుందిలే.. అదే..అదే..అదే..అదే..అదే..అదే..బాగుందిలే.. అదే..అదే..బాగుందిలే ..

Saradaga Kasepaina song lyrics in తెలుగు

Image
చిత్రం : పాగల్ సంగీతం : రాధన్ రచయిత : అనంత శ్రీరామ్ గాయకులు : కార్తీక్ మరియు పూర్ణిమ పాట విడుదల : 31st March 2021 ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావే ఇవ్వాళ ఎవ్వరు పంపారే ఇన్నేళ్ల చీకటి గుండెల్లో… వర్ణాల వెన్నెల నింపారే దారిలో పువ్వులై వేచెనే ఆశలు దండగా చేర్చెనే నేడు నీ చేతులు గాలిలో దూదులై ఊగెనే ఊహలు దిండుగా మార్చెనే ఈడనీ మాటలు కొత్తగా కొత్తగా పుట్టిన ఇంకోలా కాలమే అమ్మగా కన్నాదే నన్నిలా సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న సరిపోదా నాకీ జన్మకి చిరునవ్వై ఓసారైనా చిగురించా లోకంలోనా ఇది చాల్లే ఇప్పుడీ కొమ్మకి చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన సంచిలో మూటకట్టి నీకియ్యనా చిందులేసి సంబరాన్ని ఈ రోజునా కొంచెము దాచుకోక పంచేయనా కలలోనే సంతోషం కలిగించే ఊపిరి ఉదయాన్నే నీకోసం ఉరికిందే ఈ పరి తల నిమిరే వేళ్ళ కోసం వెర్రోడినై వానలకై నేలలాగా వేచా మరి వందేళ్ల జీవితానికి అందాల కానుక అందించినావు హాయిగా వారాలలోనే చుక్కానిలా నువీక్షణం ముందుండి లాగగా సంద్రాన్ని దాటినానుగా తీరాలలోనే చెంతనే చెంతనే నిన్నిలా చూస్తూనే ఆకాసం అంచునే తాకనే నించునే సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న సరిపోదా నాకీ...